Wheat grass rich in antioxidants helps in preventing and treatment of many diseases like diabetes,cancer , arthritis , gastrointestinal problems,etc.,Helps in fighting and preventing from most of infections .
Antioxidants help fight chronic inflammation, which occurs when the immune system reacts to an unwanted substance. When the body mistakenly reacts to something that is not a threat, some health issues may arise. Rheumatoid arthritis, type 1 diabetes, and psoriasis are all examples of autoimmune diseases.
Examples of antioxidants include vitamins, such as A, C, and E.
Wheatgrass might also benefit people with:
rheumatoid arthritis
heart disease
blood disordersTrusted Source, such as thalassemia
Traditional medicinal uses of wheatgrass include:
improving digestion
lowering blood pressure
removing heavy metals from the bloodstream
balancing the immune system
relieving gout
Benefits of Green Blood Therapy
Green blood or wheatgrass therapy involves the consumption of wheatgrass juice daily. It can be chosen as a supplement treatment for patients suffering from chronic diseases like Asthma, Atherosclerosis, Parkinson’s disease, Joint pains, Tuberculosis (TB), Constipation, Hypertension, Diabetes, Bronchitis, Insomnia, Eczema, Sterility, Hemorrhage, Obesity and Flatulence. Researches prove its usefulness in the treatment of cancer as well. For best results, it is recommended to take wheatgrass in the form of juice.
Wheatgrass juice is considered a must for a cancer patient at any stage whether operated or with chemo/radiation as it does not diminish the effectiveness of chemotherapy. Research proves that SOD, Selenium, laetrile (B17) in wheatgrass kills cancer cells and chlorophyll (green blood) increases the white and red blood cells count for a faster cure. Drinking the green juice has helped produce healthier blood levels while receiving chemotherapy, thus decreasing the need for blood building medications.
గోధుమ గడ్డి ప్రయోజనాలను దిగు వన ఉదహరిస్తున్నాము.
ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి.
అధిక రక్తపోటు నివారిణి: గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.
తాల్‌సేమియా రోగులకు మంచిది: ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో ‘తాల్ సేమియా’ రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రసాన్ని తీసుకోక పోతే వాళ్ళు ప్రతివారం రక్తం మార్పిడి చేసుకోవలసి వస్తుంది. చంఢఘీడ్ లోని పెడియాట్రిక డిపార్ట్‌మెంట్, ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది.
శక్తి ప్రదాయిని: గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్, విటమిన్లు, మినరల్స్ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది.
నూతనోత్తేజం కలిగిస్తుంది: గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది.
బరువును పెంచుతుంది:గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. బరువు పెరగని వారికి ఇది శరీరంలోని మెటబాలిజాన్ని సరిచేస్తుంది-బరువును పెంచుతుంది .
క్యాన్సర్ నివారిణి: గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, బీటా కెరోటిన్, బయో ఫ్లావో నాయిడ్, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
చర్మ రక్షణ: ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగా పనిచేస్తుంది. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు: ఈ రసాన్ని ఆరెంజ్, యాపిల్, ఫైనాఫిల్, లెమన్ తది తర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును. నేడు గోధుమ గడ్డి టాబ్‌లెట్లు ఆహారానికి ప్రత్యామ్నాయాంగా మార్కెట్‌లో విక్రయం చేస్తున్నారు.
గోధుమ రసాన్ని తాజాగానే, వెంటనే వాడాలి. నిలువ వుంచి తీసు కోరాదు. ఈ రసం ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. అయితే, ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవచ్చు.
Source : medindia.net ,medical news today.com , wikipedia.com
#wheat #wheat #wheatmicrogreens #greenblood #greenbloodtherapy #bloodpurifier #detoxdrink #detox #health #healthy #shorts #telugushorts #india #telugu #garden #gardening #naturalhealing #healingdrink
Video Credits : Hubby ❤️
source